- ప్రాధమికాంశాలు
- అంతర్జాలం(ఇంటర్నెట్)
- RSS/Atom ఫీడ్లు ఎందుకు ఉపయోగపడతాయి?
- ఎంతో ఉపయోగపడే గూగుల్ ఉపకరణాలు
- ఏ సమస్యల్లేకుండా సైట్లు తెలుగులో చూడటం ఎలా?
- గూగుల్‌లో తెలుగు సైట్లను వెతకడం
- జీ-మెయిల్ లో వీడియో చాట్
- ట్విట్టర్ అంటే ఏంటి? ఎందుకు వాడతారు?
- తెలుగు సైట్లలో పిచ్చి అక్షరాలు - వివరణ, ఉపాయం
- బ్లాగు, సైటుల గురించి వివరణ, ఉచితబ్లాగు నిర్వహణ
- సొంత సైట్ కావాలనుకుంటే ఏం చేయాలి?
- లినక్స్
- ఉబుంటూ లినక్స్ ఇంస్టాల్ చేయటం
- ఉబుంటూ సీడీ ఉచితంగా
- నిత్యవసర లినక్స్ సాఫ్ట్వేర్లు
- లినక్సులో కొత్త ప్యాకేజీ ఇన్స్టాల్ చేస్కోవడం ఎలా?
- లినక్స్ లో తెలుగు చదవడం
- లినక్స్ లో తెలుగు టైప్ చేయడం
- లినక్స్ లో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్
- లినక్స్ లో వైరస్ లు ఎందుకు ఉండవు?
- లినక్స్ వాడలనుకొంటున్నారా?
- షెల్ గూర్చి నేర్చుకుందాం
- విండోస్
- మా సంకల్పం
- సంప్రదించండి
పర్సనల్ కంప్యూటర్ చరిత్ర
టెక్నాలజీ అనగానే మనకు గుర్తు వచ్చే మొదటి వస్తువు కంప్యూటర్. దాదాపు మన జీవితంలో ప్రతీ మలుపూ, కంప్యూటర్ తో ఏదో ఒక విదంగా ముడి పడి ఉంటుంది.
మనం ఇంట్లో వాడే ఎలక్ట్రానిక్ వస్తువులలో (టీ.వీ, ఓవెన్, సెల్ ఫోను ) మైక్రో ప్రాసెసర్ లు అమర్చబడి ఉంటాయి. కానీ సాధారణంగా మనం
కంప్యూటర్ అంటే అలోచించేది పర్సనల్ కంప్యూటర్ ను గూర్చి.
ఒక మైక్రో ప్రాసెసర్ చుట్టూ నిర్మించబడుతుంది ఈ కంప్యూటర్. ఇందులో చాలా భాగాలు ఉంటాయి. వాటిలో మెమొరీ లేదా ర్యాం, హార్డ్ డిస్క్, ప్రాసెసర్ వంటివి ముఖ్యమైనవి. ఇవన్నీ కలిసికట్టుగా పని చేస్తాయి.
దీన్ని వివిద పనులు చేయటానికి ఉపయోగిస్తాం. ఉదాహరణకు డాక్యుమెంట్లు వ్రాసుకోవటానికి, ఈ-మైల్ పంపటానికి, ఇంటెర్నెట్ లో శోదించటానికి , గేంస్ ఆడటానికీ మొదలైనవి.
ఎడ్ రాబర్ట్స్ అనే వ్యక్తి ఇంటెల్ వారు తయారు చేసిన మైక్రో ప్రాసెసర్ వాడి చేసిని కంప్యూటర్ కిట్లను అమ్మటం 1970లో మొదలు పెట్టాడు. దాని పేరు ఆల్‌టైర్ 8800. దాన్ని 395 డాలర్లకు అమ్మసాగాడు. అంటే ఇప్పటి వెళ 6 లక్షల రూపాయలు.
1975లో ఒక ప్రముఖ పత్రికలో ప్రచురితం కావటం వల్ల దీనికి ఆదరణ పెరగగింది. అప్పట్నుంచీ పర్సనల్ కంప్యూటర్ యుగం మొదలైంది.
కానీ స్టివ్ జాబ్స్ మరియూ స్టివ్ వోజ్నియాక్ యాపిల్-2 కంప్యూటర్ ను ప్రపంచానికి పరిచయం చేసే వరకూ పీ.సీ కి ప్రాముఖ్యత లభించలేదు.
దాంతో కంప్యూటర్ తయారు చేయటం మరికొన్ని సంస్థలు మొదలు పెట్టాయి. వెంటనే IBM కూడా బరిలోకి దిగింది.
నిజానికి ఆపరేటింగ్ సిస్టకు సంభందం లేకుండా ఇంట్లో వాడే ఎలాంటి కంప్యూటర్ ను ఐనా పీ.సీ అనాలి. కానీ ఈ రోజుల్లో మైక్రో సాఫ్ట్ వారి ఆపరేటింగ్ సిస్టం వాడే కంప్యూటర్ లను మాత్రమే పీ.సీ అంటున్నారు.


ఇటీవలి వ్యాఖ్యలు
11 వారాలు 6 రోజులు క్రితం
1 సంవత్సరం 5 రోజులు క్రితం
1 సంవత్సరం 6 వారాలు క్రితం
1 సంవత్సరం 6 వారాలు క్రితం
1 సంవత్సరం 8 వారాలు క్రితం
1 సంవత్సరం 13 వారాలు క్రితం
1 సంవత్సరం 13 వారాలు క్రితం
1 సంవత్సరం 17 వారాలు క్రితం
1 సంవత్సరం 19 వారాలు క్రితం
1 సంవత్సరం 21 వారాలు క్రితం