ఏప్రిల్ 2009

సర్వత్రా జోహో గాడ్జెట్లు

సంక్షిప్తంగా: 

ఇకపై జోహో అప్లికేషన్లు సర్వత్రా ఉపయోగించుకోవచ్చు. అంటే, జీ-మెయిల్, ఐగూగుల్, ఆర్కుట్,  ఫేస్‌బుక్, మీ మీ వెబ్‌పేజీల్లోనూ వాటిని ఇనుమడింపజేయొచ్చు. ప్రస్తుతానికి ఈ గాడ్జెట్లు పత్రములకి(డాక్స్), వేగులకి(మెయిల్), సంపర్కాలకి(కాంటాక్ట్స్), ప్లానర్, కాలెండర్లకి అందిస్తున్నారు.

గూగుల్ మ్యాపులతో భారత్ లో దిశానిర్థేశాలు

సంక్షిప్తంగా: 

ఇకనుంచి మీరు భారతదేశంలో ఎక్కడ్నుంచి ఎక్కడికెళ్ళాలన్నా గూగుల్ మ్యాపులతో రూటు, దూరం వగైరా వివరాలన్ని తెలుసుకోవచ్చు.  ఎక్కడ ఎటు తిరగాలి లాంటి వివరాలు కూడా అందుబాటులో ఉంటాయి.

సోనీ గేమ్స్ - భారతీయ భాషల్లో

సంక్షిప్తంగా: 

మీరు హనుమాన్ గేమ్‌ గురించి విన్నారా? హా! అలాంటివే మరిన్ని కలనయంత్రం-ఆటలతో అలరించడానికి సోనీ సిద్దమవుతోంది. హనుమాన్ గేమ్‌ భారతదేశపు ఆటగాళ్ళను బాగా ఆకర్షించడమే సోనీ ని ఇలాంటి ఆటల్ని తయారుచేయడానికి మరింత ఉసిగొల్పింది.

గూగులోడు స్క్రీను పై కీబోర్డు కై ప్రయత్నిస్తున్నాట్ట

సంక్షిప్తంగా: 

గూగుల్ తన సేవలు భారతీయ భాషల్లో విస్తరించే దిశలో మరో అడుగుకై సన్నద్దమౌతోంది. అదే మన భాషల్లో, స్క్రీనుపై కీబోర్డు.

Home Page

Home Page

About TechSetu

Home Page

కొత్త రచయితలకిదే టెక్‌సేతు ఆహ్వానం

టెక్‌సేతుని తెలుగువారికి సంపూర్ణ సాంకేతిక సహాయ కేంద్రంలా, వికీలా తీర్చిదిద్దాలన్న తాపత్రయానికి, మీ తోడు కావాలి. కొత్త రచయితలకై టెక్‌సేతు ఎదురుచూస్తోంది. ఏదైన సాంకేతిక విషయంపై పట్టు ఉండి, ఉన్న ఆ విజ్ఞతను పాఠ్యాంశాలుగా మలిచే ఆసక్తి ఉన్నవారిని టెక్‌సేతు వినమ్రంగా ఆహ్వానిస్తోంది. వివరాలకు admin@techsetu.com ని సంప్రందించగలరు.


 

నిత్యవసర లినక్స్ సాఫ్ట్వేర్లు

Featured Image
మనం రోజూ లినక్‌స్‌లో చేసే పనులకు కావలసిన సాఫ్ట్వేర్ల జాబితా క్రింద ఇవ్వటం జరిగింది. వీటిని (వీటిలో కొన్నింటిని)  ఇంస్టాల్ చేసుకొంటే సాధారణ వాడుకరులకు కావలసిన అన్ని పనులూ చేసుకోవచ్చు.
శనివారం, అక్టోబరు 16, 2010 - 00:26

తెలుగు సైట్లలో పిచ్చి అక్షరాలు - వివరణ, ఉపాయం

Featured Image
కొన్ని తెలుగు సైట్లు తెరిస్తే ఏవో పిచ్చి పిచ్చి గీతల్లాగా, ఏవో అర్థంలేని అక్షరాల్లాగా కనబడతాయి. అలాంటి సైట్లను సరిగ్గా  చూడటానికి ఏం చేయాలో చూసి అవి  ఎందుకు అలా కనబడతాయో కూడా తెలుసుకుందాం. ముందు ఉపాయమేంటో చూద్దాం
శనివారం, అక్టోబరు 16, 2010 - 00:32

ట్విట్టర్ అంటే ఏంటి? ఎందుకు వాడతారు?

Featured Image
అసలు ఇంటర్నెట్ లో ఒక కొత్త ఉపకరణం దిగింది అంటే, అది ఏ పనికైతే ఉద్దేశింపబడిందో దానికి మాత్రమే వాడాలన్న నిబందన ఏమీ కనబడదు. చాలా మంది వారి ఇష్టానుసారం వాడుకుంటూ ఉంటారు, అలా చాలా విచ్చలవిడిగా జనాలు వాడేస్తున్న ఒక ఉపకరణం, ట్విట్టర్ :) మనం కూడా ఎలా వాడలో  తెలిసేసుకుందామా?
శనివారం, అక్టోబరు 16, 2010 - 00:09

కంప్యూటరు వాడని సమయంలో ఆపివేయాలా?

Featured Image
కంప్యూటరు వాడని సమయంలో కచ్చితంగా ఆపివేయాలా? అలానే ఆన్‌లో ఉంచితే ప్రమాదమా?
శనివారం, అక్టోబరు 16, 2010 - 00:31

గ్రాఫిక్స్ కార్డ్ ఎందుకు?

Featured Image
గ్రాఫిక్స్ కార్డు, మన కంప్యూటర్‌లో అతి ఖరీ్దైన వస్తువులలో ఇదీ ఒకటి. అసలు ఎందుకు ఇది? ఎలా పని చేస్తుంది? ఇది అవసరమా?
శనివారం, అక్టోబరు 16, 2010 - 00:27

RSS/Atom ఫీడ్లు ఎందుకు ఉపయోగపడతాయి?

Featured Image
రోజు మనం బోల్డన్ని సైట్లు చూస్తుంటాం. అలాంటప్పుడు అవన్నీ మనమే తెరుచుకుని కొత్తగా ఏమొచ్చిందో చూడ్డంకంటే, ఆ సైట్లే వాటిల్లో కొత్తగా ఏమన్నా చేర్చినప్పుడు, ఆ చేర్చిన సమాచారం మాత్రమే మనకు అందించేలా ఉంటే బావుంటుంది. ‌RSS/Atom ఫీడ్లు చేసేది ఇదే. అవి ఎలా వాడుకోవాలో చూద్దాం.
శనివారం, అక్టోబరు 16, 2010 - 00:33

IBM rewards Indian Research Institutes

సంక్షిప్తంగా: 

Will have to be updated soon

మా సంకల్పం - భవిష్యత్ భారతావని!

కలలు కనండి – వాటిని సాకారం చేస్కోండి” అని మన కలాంగారంటే, మనం కలలు కనడం వరకు అదరగొట్టేసి, ఆ తర్వాత సంగతి వదిలేస్తున్నాం!

ద్రుపాల్ లో యూనీకోడ్‌ సూచిక నెలకొల్పడం ఎలా?

Image
Featured Image
ద్రుపాల్ లో యూనీకోడ్ అక్షరాలతో శోధిస్తే ఇలా అంటుంది
లక్ష్యం: 

ఈ పాఠ్యాంశంలో వెబ్‌సైట్ నిర్మించడానికి, నిర్వహణకి ఉపయోగపడే ద్రుపాల్ అనే ఒక మృదులాంత్రం(సాఫ్ట్వేర్) లో తెలుగు శోధనకి ఉన్న చిక్కుని ఎలా విడదీయాలో నేర్చుకుంటాం. ద్రుపాల్ స్థాపించిన(ఇన్‌స్టాల్ చేసిన) వెంటనే మనం తెలుగులో గాని మరే భారతీయ భాషలో గాని శోధిస్తే ఈ బొమ్మలో చూపిన తప్పిదం చూపిస్తుంది. "You must include at least one positive keyword with 3 characters or more" అంటూ ఇదిగో ఈ కింద చూపించినట్టు చేతులెత్తేస్తుంది. ఇప్పుడు దీన్ని సరిచేయడం ఎలానో తెలుసుకుందాం.