ఏప్రిల్ 2009

సర్వత్రా జోహో గాడ్జెట్లు

సంక్షిప్తంగా: 

ఇకపై జోహో అప్లికేషన్లు సర్వత్రా ఉపయోగించుకోవచ్చు. అంటే, జీ-మెయిల్, ఐగూగుల్, ఆర్కుట్,  ఫేస్‌బుక్, మీ మీ వెబ్‌పేజీల్లోనూ వాటిని ఇనుమడింపజేయొచ్చు. ప్రస్తుతానికి ఈ గాడ్జెట్లు పత్రములకి(డాక్స్), వేగులకి(మెయిల్), సంపర్కాలకి(కాంటాక్ట్స్), ప్లానర్, కాలెండర్లకి అందిస్తున్నారు.

గూగుల్ మ్యాపులతో భారత్ లో దిశానిర్థేశాలు

సంక్షిప్తంగా: 

ఇకనుంచి మీరు భారతదేశంలో ఎక్కడ్నుంచి ఎక్కడికెళ్ళాలన్నా గూగుల్ మ్యాపులతో రూటు, దూరం వగైరా వివరాలన్ని తెలుసుకోవచ్చు.  ఎక్కడ ఎటు తిరగాలి లాంటి వివరాలు కూడా అందుబాటులో ఉంటాయి.

సోనీ గేమ్స్ - భారతీయ భాషల్లో

సంక్షిప్తంగా: 

మీరు హనుమాన్ గేమ్‌ గురించి విన్నారా? హా! అలాంటివే మరిన్ని కలనయంత్రం-ఆటలతో అలరించడానికి సోనీ సిద్దమవుతోంది. హనుమాన్ గేమ్‌ భారతదేశపు ఆటగాళ్ళను బాగా ఆకర్షించడమే సోనీ ని ఇలాంటి ఆటల్ని తయారుచేయడానికి మరింత ఉసిగొల్పింది.

గూగులోడు స్క్రీను పై కీబోర్డు కై ప్రయత్నిస్తున్నాట్ట

సంక్షిప్తంగా: 

గూగుల్ తన సేవలు భారతీయ భాషల్లో విస్తరించే దిశలో మరో అడుగుకై సన్నద్దమౌతోంది. అదే మన భాషల్లో, స్క్రీనుపై కీబోర్డు.

Home Page

Home Page

About TechSetu

Home Page

కొత్త రచయితలకిదే టెక్‌సేతు ఆహ్వానం

టెక్‌సేతుని తెలుగువారికి సంపూర్ణ సాంకేతిక సహాయ కేంద్రంలా, వికీలా తీర్చిదిద్దాలన్న తాపత్రయానికి, మీ తోడు కావాలి. కొత్త రచయితలకై టెక్‌సేతు ఎదురుచూస్తోంది. ఏదైన సాంకేతిక విషయంపై పట్టు ఉండి, ఉన్న ఆ విజ్ఞతను పాఠ్యాంశాలుగా మలిచే ఆసక్తి ఉన్నవారిని టెక్‌సేతు వినమ్రంగా ఆహ్వానిస్తోంది. వివరాలకు admin@techsetu.com ని సంప్రందించగలరు.


 

ట్రూ క్రిప్ట్ (TrueCrypt) - అన్ని ఆపరేటింగ్ సిస్టంలలోనూ ఫైళ్ళు పాస్-వర్డ్ తో రహస్యంగా ఉంచే ఉపకరణం!

Featured Image
కొన్ని ఫైళ్ళు మనకు/కొందరికి మాత్రమే అందుబాటులో ఉంటే బావుంటుంది, అందరూ చూడవలసిన ఫైళ్ళు కాకపోవచ్చు కనుక. అలాంటి ఫైళ్ళకి పాస్-వర్డ్ తో కంచె వేస్తే ఆ పాస్-వర్డ్ తెలిస్తే గానీ ఎవరు వాటిని చూడలేరు. లినక్సు, విండోస్, మాక్ లాంటి ఆపరేటింగ్ సిస్టంలు అన్నిటిలోనూ ఒకే పద్దతిలో ఈ పని నిర్వర్తించే ఒక ఉపకరణం - ట్రూ క్రిప్ట్!
శుక్రవారం, అక్టోబరు 15, 2010 - 23:29

టెర్మినల్ లో పనవ్వగానే తెలిపే నోటిఫై ఓ.ఎస్.డి (Notify OSD)

Featured Image
టెర్మినల్ లో చాలా టైం తీస్కునే ఏదో ఒక కమాండ్ రన్ చేస్తున్నాం. అది ఎప్పుడవుతుందో ఇదమిద్దంగా కూడా తెలియదాయె, వేరే పనుల్లోకి వెళ్తే దీన్ని మర్చిపోయే/పట్టించుకోకుండాపోయే  అవకాశం ఉంది, అందుకని ఏం చేయలేక కూర్చుని చూడాలా? అవసరం లేదండోయ్!
శుక్రవారం, అక్టోబరు 15, 2010 - 23:28

ఉబుంటు 10.04 లో మెనూ బటన్ ల అమరిక

Featured Image
  ఉబుంటు 10.04 లో మెనూ బటన్ లు ఎడమ వైపుకు మారటం వళ్ళ ఇబ్బంది పడుతున్నారా?
శుక్రవారం, అక్టోబరు 15, 2010 - 23:25

జీ-మెయిల్ లో వీడియో లేదా ఆడియో చాట్ చేయటం ఎలా?

Featured Image
ఎవరైనా అందుబాటులో లేని వ్యక్తి తో మాట్లాడాలంటే మనం ఫోన్‌ వాడుతాం. కానీ ఆందులో కేవలం మాటలు మాత్రమే వినపడుతాయి, మనిషి కనపడరు! అదే ఇతర దేశాలకు చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఒక వేళ ఇంటర్నెట్ ఉంటే, ఈ పని ఏమాత్రం ఖర్చు లేకుండా* చేయవచ్చు, పైగా అవతలి వ్యక్తి కనపడుతారు కూడా.
శుక్రవారం, అక్టోబరు 15, 2010 - 23:31

పైతాన్ ఇంటర్ప్రిటర్ పరిచయం

Featured Image
పైతాన్ లో ప్రోగ్రాంలను వాడాలంటే, C/C++ లో లాగా ముందు కంపైల్ చేయనక్కర్లేదు. పైతాన్ ఇంటర్ప్రిటర్ సాయంతో ప్రోగ్రాంలు నడుస్తాయి. ఇందువల్ల పైతాన్ లో మిగతా యంత్రభాషల్లో వీలుపడని చక్కని సౌకర్యం ఒకటుంది - పైతాన్ ఇంటర్ప్రిటర్ తో సరాసరి ఇంటరాక్ట్ అవ్వడం. దానివల్ల ఉపయోగాలేంటో చూద్దాం.
శుక్రవారం, అక్టోబరు 15, 2010 - 23:35

బ్లూ టూత్

Featured Image
బ్లూ టూత్ అంటే ఏంటి? అది ఎలా పనిచేస్తుంది? దాని ఉపయోగాలేమిటో తెలుసుకుందాం.
శుక్రవారం, అక్టోబరు 15, 2010 - 23:40

IBM rewards Indian Research Institutes

సంక్షిప్తంగా: 

Will have to be updated soon

మా సంకల్పం - భవిష్యత్ భారతావని!

కలలు కనండి – వాటిని సాకారం చేస్కోండి” అని మన కలాంగారంటే, మనం కలలు కనడం వరకు అదరగొట్టేసి, ఆ తర్వాత సంగతి వదిలేస్తున్నాం!

ద్రుపాల్ లో యూనీకోడ్‌ సూచిక నెలకొల్పడం ఎలా?

Image
Featured Image
ద్రుపాల్ లో యూనీకోడ్ అక్షరాలతో శోధిస్తే ఇలా అంటుంది
లక్ష్యం: 

ఈ పాఠ్యాంశంలో వెబ్‌సైట్ నిర్మించడానికి, నిర్వహణకి ఉపయోగపడే ద్రుపాల్ అనే ఒక మృదులాంత్రం(సాఫ్ట్వేర్) లో తెలుగు శోధనకి ఉన్న చిక్కుని ఎలా విడదీయాలో నేర్చుకుంటాం. ద్రుపాల్ స్థాపించిన(ఇన్‌స్టాల్ చేసిన) వెంటనే మనం తెలుగులో గాని మరే భారతీయ భాషలో గాని శోధిస్తే ఈ బొమ్మలో చూపిన తప్పిదం చూపిస్తుంది. "You must include at least one positive keyword with 3 characters or more" అంటూ ఇదిగో ఈ కింద చూపించినట్టు చేతులెత్తేస్తుంది. ఇప్పుడు దీన్ని సరిచేయడం ఎలానో తెలుసుకుందాం.