ఏప్రిల్ 2009

సర్వత్రా జోహో గాడ్జెట్లు

సంక్షిప్తంగా: 

ఇకపై జోహో అప్లికేషన్లు సర్వత్రా ఉపయోగించుకోవచ్చు. అంటే, జీ-మెయిల్, ఐగూగుల్, ఆర్కుట్,  ఫేస్‌బుక్, మీ మీ వెబ్‌పేజీల్లోనూ వాటిని ఇనుమడింపజేయొచ్చు. ప్రస్తుతానికి ఈ గాడ్జెట్లు పత్రములకి(డాక్స్), వేగులకి(మెయిల్), సంపర్కాలకి(కాంటాక్ట్స్), ప్లానర్, కాలెండర్లకి అందిస్తున్నారు.

గూగుల్ మ్యాపులతో భారత్ లో దిశానిర్థేశాలు

సంక్షిప్తంగా: 

ఇకనుంచి మీరు భారతదేశంలో ఎక్కడ్నుంచి ఎక్కడికెళ్ళాలన్నా గూగుల్ మ్యాపులతో రూటు, దూరం వగైరా వివరాలన్ని తెలుసుకోవచ్చు.  ఎక్కడ ఎటు తిరగాలి లాంటి వివరాలు కూడా అందుబాటులో ఉంటాయి.

సోనీ గేమ్స్ - భారతీయ భాషల్లో

సంక్షిప్తంగా: 

మీరు హనుమాన్ గేమ్‌ గురించి విన్నారా? హా! అలాంటివే మరిన్ని కలనయంత్రం-ఆటలతో అలరించడానికి సోనీ సిద్దమవుతోంది. హనుమాన్ గేమ్‌ భారతదేశపు ఆటగాళ్ళను బాగా ఆకర్షించడమే సోనీ ని ఇలాంటి ఆటల్ని తయారుచేయడానికి మరింత ఉసిగొల్పింది.

గూగులోడు స్క్రీను పై కీబోర్డు కై ప్రయత్నిస్తున్నాట్ట

సంక్షిప్తంగా: 

గూగుల్ తన సేవలు భారతీయ భాషల్లో విస్తరించే దిశలో మరో అడుగుకై సన్నద్దమౌతోంది. అదే మన భాషల్లో, స్క్రీనుపై కీబోర్డు.

Home Page

Home Page

About TechSetu

Home Page

కొత్త రచయితలకిదే టెక్‌సేతు ఆహ్వానం

టెక్‌సేతుని తెలుగువారికి సంపూర్ణ సాంకేతిక సహాయ కేంద్రంలా, వికీలా తీర్చిదిద్దాలన్న తాపత్రయానికి, మీ తోడు కావాలి. కొత్త రచయితలకై టెక్‌సేతు ఎదురుచూస్తోంది. ఏదైన సాంకేతిక విషయంపై పట్టు ఉండి, ఉన్న ఆ విజ్ఞతను పాఠ్యాంశాలుగా మలిచే ఆసక్తి ఉన్నవారిని టెక్‌సేతు వినమ్రంగా ఆహ్వానిస్తోంది. వివరాలకు admin@techsetu.com ని సంప్రందించగలరు.


 

సులభంగా వాడగలిగిన లినక్సులు - లినక్సు మింట్

Featured Image
మనలో చాల మందికి లినక్సు వాడాలని ఉంటుంది కాని వారికి అనేక ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. ౧. ఏ లినక్సు మనకి సరిపోతుంది ? ౨. ఏ లినక్సు వాడటం సులభం ? ౩. ఏ లినక్సు ఇన్స్టాల్ చేయటం సులభం ? ఈ వ్యాసం వారిని ఉద్దేశిస్తూ  రాసినది. ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.
శుక్రవారం, అక్టోబరు 15, 2010 - 23:39

డి ఎల్ ఐ పుస్తకాల డౌన్లోడ్ ప్రోగ్రాం - విండోస్, లినక్సు లలో!

Featured Image
ఇంతకు ముందు నేను చెప్పిన డౌన్లోడ్ ప్రోగ్రాం కంటే కాస్త మెరుగ్గా ఉండేలా, ఇంకా విండోస్ లో కూడా పని చేసే ప్రోగ్రాం రాసాను. వాడి చూసి, ఏమన్నా సందేహాలుంటే అడగండి.
శుక్రవారం, అక్టోబరు 15, 2010 - 23:28

డిజిటల్ లైబ్రరీ అఫ్ ఇండియా నుండి పుస్తకాలు దింపుకోవడం (పాత వర్షన్‌)

Featured Image
కొన్నేళ్ళ క్రిందట మన గవర్నమెంట్ వారు కొన్ని విద్యాసంస్థలని అనుసందానించి ఒక బృహత్కార్యానికి పూనుకున్నారు. సాధారణ మానవుడికి అర్థమయ్యేలా చెప్పాలంటే, పుస్తకాలని స్కాన్ చేసి ఆన్ లైన్ లో పెట్టడం అని చెప్పొచ్చు. దానికే, డిజిటల్ లైబ్రరీ అఫ్ ఇండియా (డి ఎల్ ఐ) అని పేరు. దురదృష్టవశాత్తు ఆ సంబందిత సైటు మటుకు ఘోరాతి ఘోరంగా ఉంటుంది. కాబట్టి అక్కడి నుండి పుస్తకాలు దించుకుని PDF కి ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం.
శనివారం, అక్టోబరు 16, 2010 - 00:52

ఉబుంటు పేరు, వెర్షన్ల వెనుక కమామీషు

Featured Image
ఉబుంటు అన్నది ప్రస్తుతం ఉన్న లినక్స్ లలో బాగా పేరున్న డిస్ట్రిబ్యూషన్. ఉబుంటు వెర్షన్ లు ఇప్పటికి పదమూడు వచ్చాయి. వీటి వివిద విచిత్ర పేర్లు పెట్టారు. దానితో పాటు ఏవో అంకెలను కుడా జోడించారు. ఇవి దేని ఆదారంగా పెట్టారో చూద్దాం.
శుక్రవారం, అక్టోబరు 15, 2010 - 23:52

ls కమాండ్

ls కమాండ్ కి తెలుగు మాన్యువల్.
శుక్రవారం, అక్టోబరు 15, 2010 - 23:53

లోకల్ హోస్టు లో వెబ్సైటు

Featured Image
మీరు మీ వెబ్ సైటును మొదటిసారి ప్రారంభిస్తున్నా లేదా ఏదైనా పెద్ద మార్పిడి చేస్తున్నా,  అది ఎలా కనపడుతుందో మొదట మీ కంప్యూటర్ లో  ఒక సారి చూసుకోవటం మంచిది, మరియూ వేగవంతమూను. క్రింది పాఠ్యాంశం లో  ఉబుంటూ(లినక్స్) లోకల్ హోస్టులో ఈ పనిని చేయటానికి ఏ సాఫ్ట్వేర్ లు కావాలో, వాటిని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం. 
శుక్రవారం, అక్టోబరు 15, 2010 - 23:48

IBM rewards Indian Research Institutes

సంక్షిప్తంగా: 

Will have to be updated soon

మా సంకల్పం - భవిష్యత్ భారతావని!

కలలు కనండి – వాటిని సాకారం చేస్కోండి” అని మన కలాంగారంటే, మనం కలలు కనడం వరకు అదరగొట్టేసి, ఆ తర్వాత సంగతి వదిలేస్తున్నాం!

ద్రుపాల్ లో యూనీకోడ్‌ సూచిక నెలకొల్పడం ఎలా?

Image
Featured Image
ద్రుపాల్ లో యూనీకోడ్ అక్షరాలతో శోధిస్తే ఇలా అంటుంది
లక్ష్యం: 

ఈ పాఠ్యాంశంలో వెబ్‌సైట్ నిర్మించడానికి, నిర్వహణకి ఉపయోగపడే ద్రుపాల్ అనే ఒక మృదులాంత్రం(సాఫ్ట్వేర్) లో తెలుగు శోధనకి ఉన్న చిక్కుని ఎలా విడదీయాలో నేర్చుకుంటాం. ద్రుపాల్ స్థాపించిన(ఇన్‌స్టాల్ చేసిన) వెంటనే మనం తెలుగులో గాని మరే భారతీయ భాషలో గాని శోధిస్తే ఈ బొమ్మలో చూపిన తప్పిదం చూపిస్తుంది. "You must include at least one positive keyword with 3 characters or more" అంటూ ఇదిగో ఈ కింద చూపించినట్టు చేతులెత్తేస్తుంది. ఇప్పుడు దీన్ని సరిచేయడం ఎలానో తెలుసుకుందాం.