ఏప్రిల్ 2009

సర్వత్రా జోహో గాడ్జెట్లు

సంక్షిప్తంగా: 

ఇకపై జోహో అప్లికేషన్లు సర్వత్రా ఉపయోగించుకోవచ్చు. అంటే, జీ-మెయిల్, ఐగూగుల్, ఆర్కుట్,  ఫేస్‌బుక్, మీ మీ వెబ్‌పేజీల్లోనూ వాటిని ఇనుమడింపజేయొచ్చు. ప్రస్తుతానికి ఈ గాడ్జెట్లు పత్రములకి(డాక్స్), వేగులకి(మెయిల్), సంపర్కాలకి(కాంటాక్ట్స్), ప్లానర్, కాలెండర్లకి అందిస్తున్నారు.

గూగుల్ మ్యాపులతో భారత్ లో దిశానిర్థేశాలు

సంక్షిప్తంగా: 

ఇకనుంచి మీరు భారతదేశంలో ఎక్కడ్నుంచి ఎక్కడికెళ్ళాలన్నా గూగుల్ మ్యాపులతో రూటు, దూరం వగైరా వివరాలన్ని తెలుసుకోవచ్చు.  ఎక్కడ ఎటు తిరగాలి లాంటి వివరాలు కూడా అందుబాటులో ఉంటాయి.

సోనీ గేమ్స్ - భారతీయ భాషల్లో

సంక్షిప్తంగా: 

మీరు హనుమాన్ గేమ్‌ గురించి విన్నారా? హా! అలాంటివే మరిన్ని కలనయంత్రం-ఆటలతో అలరించడానికి సోనీ సిద్దమవుతోంది. హనుమాన్ గేమ్‌ భారతదేశపు ఆటగాళ్ళను బాగా ఆకర్షించడమే సోనీ ని ఇలాంటి ఆటల్ని తయారుచేయడానికి మరింత ఉసిగొల్పింది.

గూగులోడు స్క్రీను పై కీబోర్డు కై ప్రయత్నిస్తున్నాట్ట

సంక్షిప్తంగా: 

గూగుల్ తన సేవలు భారతీయ భాషల్లో విస్తరించే దిశలో మరో అడుగుకై సన్నద్దమౌతోంది. అదే మన భాషల్లో, స్క్రీనుపై కీబోర్డు.

Home Page

Home Page

About TechSetu

Home Page

కొత్త రచయితలకిదే టెక్‌సేతు ఆహ్వానం

టెక్‌సేతుని తెలుగువారికి సంపూర్ణ సాంకేతిక సహాయ కేంద్రంలా, వికీలా తీర్చిదిద్దాలన్న తాపత్రయానికి, మీ తోడు కావాలి. కొత్త రచయితలకై టెక్‌సేతు ఎదురుచూస్తోంది. ఏదైన సాంకేతిక విషయంపై పట్టు ఉండి, ఉన్న ఆ విజ్ఞతను పాఠ్యాంశాలుగా మలిచే ఆసక్తి ఉన్నవారిని టెక్‌సేతు వినమ్రంగా ఆహ్వానిస్తోంది. వివరాలకు admin@techsetu.com ని సంప్రందించగలరు.


 

లినక్సులో డ్రైవ్ పేరు మార్చడం ఎలా?

Featured Image
ఫైళ్ళనూ మరియు ఫోల్డర్లను చూపటానికి లినక్స్ నాటిలస్ ను వాడుతుంది. కాని ఈ నాటిలస్ ప్రస్తుతం డ్రైవ్ ల పేర్లు మార్చటానికి ఉపయోగపడదు. లినక్సులో ఈ సమస్యకు విరుగుడుగా రెండు పరిష్కారాలున్నాయి. ఈ ప్రక్రియలు పెన్‌ డ్రైవులకు కూడా వర్తిస్తాయి.  
శుక్రవారం, అక్టోబరు 15, 2010 - 23:50

పైతాన్ - డేటాటైపులు : మొదటి భాగం

Featured Image
డేటాటైపు అంటే ప్రోగ్రాం లో వాడే చరాంశపు ఉనికిలో(properties of a variable) ఒక భాగం. ఈ పాఠ్యాంశంలో ఆ వివరాలు తెలుసుకుని, పైతాన్‌లో వాటిని ఎలా వాడతారో సూచాయగా ఉదాహరణలతో, ప్రయోగాత్మకంగా నేర్చుకుందాం.
శుక్రవారం, అక్టోబరు 15, 2010 - 23:36

లినక్సు - ఆడియో ప్లేయర్లు!

Featured Image
లినక్సు వాడేవాళ్ళు చాలా విధాలుగా అదృష్టవంతులు. ఈ మాటని దృవీకరిస్తూ ఎన్ని నిజాలు వెలుగులోకి వచ్చినా, మల్టీ మీడియా రంగం లో లినక్సు మీద పడిన "ఎహే, ఆ ఫైల్ లినక్సులో ఆడదురా!" అన్న మచ్చ చెరగడానికి మటుకు చాలా సమయం పట్టింది. పాపం, నిజానికి నిజం ఏంటంటే, మొదట్నుంచి లినక్సు కేకే! కాకపోతే, వాడకం కష్టమై ఆ మచ్చ అలానే ఉండి పోయింది. కాని ఇప్పుడది కాదు పరిస్థితి. ఈ టపాలో లినక్సులో ఇప్పటి ఆడియో ప్లేయర్ల పరిస్థితి సమీక్షిద్దాం.
శుక్రవారం, అక్టోబరు 15, 2010 - 23:49

తెలుగులో టైపు చేయడానికి గూగుల్, మైక్రోసాఫ్ట్ వారి డెస్క్టాపు ఉపకరణాలు వాడటం

Featured Image
జిమెయిల్ లో మీరు తెలుగు టైపు చేయడానికి గూగుల్ లిప్యంతరీకరణ పద్దతి వాడారా? ఇప్పుడు అలాంటి పద్దతే డెస్క్టాపు పైన ఏ అప్లికేషను లో ఐనా టైపు చేస్కునే వీలు కల్పిస్తూ గూగుల్, మైక్రోసాఫ్ట్ లు ఒకే మాదిరి అప్లికేషనులు విడుదల చేశాయి.
శుక్రవారం, అక్టోబరు 15, 2010 - 23:54

లినక్సు డైరెక్టరీ క్రమం

Featured Image
దేని గురించైనా తెలుసుకోవాలంటే దాని ఆకారం లేదా ప్రవర్తన గూర్చి తెలుసుకోవటం ఎంతైనా అవసరం. అలాగే లినక్స్  గూర్చి తెలుసుకోవటానికి దాని డైరెక్టరీ క్రమం గూర్చి తెలుసుకోవటం ఉపయోగకరం. అందులోనూ లినక్స్ కు మరియు విండోస్ కు, వాటి వాటి పొందికలలో చాలా వ్యత్యాసం ఉంది. ఎక్కడెక్కడ ఏ ఏ విషయాలకు సంబందించిన దాఖలాలు ఉంటాయో ఈ టపాలో తెలుసుకొందాం.
శుక్రవారం, అక్టోబరు 15, 2010 - 23:54

పైతాన్ - ప్రాధమిక అంశాలు

Featured Image
ఈ పాఠ్యాంశంలో పైతాన్ లో మన మొదటి ప్రోగ్రాం రాద్దాం. పైతాన్ ఇంటర్ప్రిటర్ ని వాడుతున్నప్పుడు సర్వ సాధారణంగా ఉపయోగానికొచ్చే అంశాలను కూడా చూద్దాం.
శుక్రవారం, అక్టోబరు 15, 2010 - 23:36

IBM rewards Indian Research Institutes

సంక్షిప్తంగా: 

Will have to be updated soon

మా సంకల్పం - భవిష్యత్ భారతావని!

కలలు కనండి – వాటిని సాకారం చేస్కోండి” అని మన కలాంగారంటే, మనం కలలు కనడం వరకు అదరగొట్టేసి, ఆ తర్వాత సంగతి వదిలేస్తున్నాం!

ద్రుపాల్ లో యూనీకోడ్‌ సూచిక నెలకొల్పడం ఎలా?

Image
Featured Image
ద్రుపాల్ లో యూనీకోడ్ అక్షరాలతో శోధిస్తే ఇలా అంటుంది
లక్ష్యం: 

ఈ పాఠ్యాంశంలో వెబ్‌సైట్ నిర్మించడానికి, నిర్వహణకి ఉపయోగపడే ద్రుపాల్ అనే ఒక మృదులాంత్రం(సాఫ్ట్వేర్) లో తెలుగు శోధనకి ఉన్న చిక్కుని ఎలా విడదీయాలో నేర్చుకుంటాం. ద్రుపాల్ స్థాపించిన(ఇన్‌స్టాల్ చేసిన) వెంటనే మనం తెలుగులో గాని మరే భారతీయ భాషలో గాని శోధిస్తే ఈ బొమ్మలో చూపిన తప్పిదం చూపిస్తుంది. "You must include at least one positive keyword with 3 characters or more" అంటూ ఇదిగో ఈ కింద చూపించినట్టు చేతులెత్తేస్తుంది. ఇప్పుడు దీన్ని సరిచేయడం ఎలానో తెలుసుకుందాం.