మే 2009

ఫైర్‌ఫాక్‌స్‌లో పాస్‌వర్డ్ లు బద్రపరిచే పద్దతి.

Image
ఫైర్‌ఫాక్స్ లో పాస్‌వర్డులు బద్రపరచటం
ఫైర్‌ఫాక్స్ పాస్‌వర్‌డ్స్
లక్ష్యం: 

Firefoxలో పాస్ వర్డ్ లు సేవ్ ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఎలాంటి కంప్యూటర్లో చేయాలి, తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి?

కూల్ ఐరిస్! ఫైర్‌ఫాక్స్‌లో ఫోటోలు చేడటానికి ఒక మంచి యాడ్‌-ఆన్

Image
కూల్ ఐరిస్!
కూల్ ఐరిస్!
లక్ష్యం: 

ఒక ఫైర్‌ఫాక్స్  ప్లగ్‌ఇన్ సాయంతో ఇంటర్‌నెట్‌లో ఉన్న ఫోటోలనూ, youtube వీడియోలు చూడటం, మన కంప్యూటర్ లో ఉన్న ఫోటోలు చూడటం, బొమ్మలతో కూడి ఉన్న వార్తలు చదవటం, గేంస్ ఆడటం, షాపింగ్ చేయటం ఇలా ఎన్నో….. చేయగలిగే యాడ్‌ఆన్ను ఇంస్టాల్ చేసుకొని వాడే పద్దతిని తెలిజేయటం.

ఇంటెర్‌నెట్‌లో కష్టమైన పదాలకు సులువైన అర్థాలు!

Image
ఫైర్‌ఫాక్స్ ఆన్‌సర్స్ యాడ్‌ఆన్
ఫైర్‌ఫాక్స్ ఆన్‌సర్స్ యాడ్‌ఆన్
లక్ష్యం: 

మనం పలు టపాలలో కొత్త ఆంగ్ల పదాలను చూస్తూ ఉంటాం, వాటి అర్థాలు, పలికే విదానం సులువుగా తెలుసుకోగలగటానికి Answers addon వాడటం ఒక సులువైన పద్దతి. దాన్ని ఎలా ఇంస్టాల్ చేసుకోవాలీ, మరియూ ఎలా వాడాలి అన్న విషయాలు తెలుసుకుందాం.

ఫేస్‌బుక్ భారతీయ భాషల్లో

సంక్షిప్తంగా: 

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అందరూ నెటిజన్లూ వాడే సోషల్ నెట్వర్కింగ్ సర్వీసుల్లో ఫేస్‌బుక్ దే సింహభాగం. ఇటీవల ఈ ఫేస్‌బుక్ తెలుగుతో సహా మరికొన్ని భారతీయ భాషల్లో కూడా వాడుకునే వీలు కల్పించారు.

యు-టోరెంట్ సాయంతో పెద్ద ఫైల్లను ఇతరులకు పంపగలగటం

Image
యు-టోరెంటులో సీడ్ చేయటం
యు-టోరెంటులో సీడ్ చేయటం
లక్ష్యం: 

స్నేహితులకూ ఇతరులకూ పెద్ద ఫైల్లను టోరెంట్ల ద్వారా పంపే విదానాన్ని తెలియజేయటం.

ఇటీవలి వ్యాఖ్యలు