జూన్ 2009

ఉబుంటూ 8.10 లినక్స్‌ను ఇంస్టాల్ చేయటం!

Image
ఉబుంటూ 8.10
ఉబుంటూ 8.10
లక్ష్యం: 

మీ కంప్యూటర్‌లో ఉబుంటూ లినక్స్‌ను ఇంస్టాల్ ఎలా చేయాల క్లుప్తంగా నేర్చుకొంటారు.

విర్చువల్ బాక్స్ సాయంతో రెండు ఆపరేటింగ్ సిస్టంలను ఒకేసారి వాడటం!

Image
విర్చువల్ బాక్స్
విర్చువల్ బాక్స్
లక్ష్యం: 

ఒకే సమయంలో రెండు ఆపరేటింగ్ సిస్టంలను విర్చువల్ బాక్స్ ద్వారా వాడటం ఎలా అన్న విషయాన్ని తెలుసుకొంటారు.

క్లౌడ్ కంప్యూటింగ్ అనగా ఏమిటి?

Image
క్లౌడ్ కంప్యూటింగ్!
క్లౌడ్ కంప్యూటింగ్!
లక్ష్యం: 

క్లౌడ్ కంప్యూటింగ్ అనగా ఏమిటి అన్న విషయాన్ని ఇక్కడ తెలుసుకొంటారు.

కొన్ని టపాలను తరువాత చదివేలా గుర్తుంచే యాడ్‌ఆన్

Image
Read-it-Later యాడ్‌ఆన్
Read-it-Later యాడ్‌ఆన్
లక్ష్యం: 
చాలా సంధర్బాలలో ఏదైనా మంచి టపా కనబడితే, మనం చదవాలనుకున్నా సమయం లేదా సంధర్బం కుదరక పోవచ్చు. వాటన్నింటినీ గుర్తు పెట్టుకోవటం కష్టమే. ఇందుకు ఒక మంచి ఉపాయం ఉంది. ఇది Read-it-later అనే ఫైర్ ఫాక్స్ యొక్క Add-on వల్ల సాద్యపడుతుంది. దీనిని ఇస్టాల్ చేసి వాడే పద్దతిని తెలియజేయటం.
 

డీ-ఫ్రాగ్ మెంట్ అంటే ఏంటి? ఎలా చేయాలి? ఎందుకు చేయాలి?

Image
Featured Image
డీఫ్రాగ్‌మెంటేషన్
లక్ష్యం: 

ఈ టపా చదివిన తరువాత, మీరు డీఫ్రాగ్‌మెంటేషన్ అనగా ఎమీటి? ఎందుకు చేయాలి? విండోస్‌లో దీన్ని ఎలా చేయాలి? అన్న విషయలను తెలుసుకొంటారు.

ఇటీవలి వ్యాఖ్యలు