జూలై 2009

విస్టాలో ఒక్క డ్రైవ్ మాత్రమే ఉంది! రెండు కావాలంటే ఎలా?

Image
Featured Image
విస్టాలో డ్రైవ్ ష్రిక్ చేయటం!
లక్ష్యం: 

ఒక డ్రైవ్‌ను, అందులోని సమాచారానికి హాని కలగకుండా, రెండింటిగా విభజించటం ఎలా అన్న విషయాన్ని ఇక్కడ తెలుసుకొంటాం.

లినక్స్ లో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్ట్ చేయటం ఎలా?

Image
Featured Image
బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్
లక్ష్యం: 

ఈ టపాలో, ఉబుంటు లో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌కు ఎలా కనెక్ట్   చెయ్యాలో వ్రాయటం జరిగింది, ఇది మరి కొన్ని gnome లినక్సులకు కూడా వర్తించవచ్చు.

టోరెంట్లను డౌన్‌లోడ్ చేసుకోవటం ఎలా?

Image
Featured Image
uTorrent
లక్ష్యం: 

టోరెంట్లను ఎలా డౌంలోడ్ చేసుకోవాలి అన్నది ఇక్కడ తెలుసుకొంటారు. టొరెంట్ల సాయంతో ఇతరులు అందుబాటులో ఉంచిన ఫైల్లను డౌంలోడ్ చేసుకొనే ఒక పద్దతి.

ఇటీవలి వ్యాఖ్యలు