ఆగష్టు 2009

కంప్యూటర్ వైరస్‌లు

Image
Featured Image
కంప్యూటర్ వైరస్
లక్ష్యం: 

కంప్యూటర్ వైరస్ అంటే ఏంటి? వీటిని అరికట్టటానికి తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి?

ఒక వేళ మన కంప్యూటర్‌కు ఇవి సోకితే ఏం చేయగలం?

టెర్మినల్ అనగా ఏమిటి?

Image
Featured Image
టెర్మినల్
లక్ష్యం: 

టెర్మినల్ ఎందుకు?

ఎలా తెరవాలి?

అందులో ఏమేమి చేయవచ్చు అన్న విషయానికి ఉదాహరణ ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్ పత్రాల్లో అనువాద ఉపకరణం

సంక్షిప్తంగా: 

ఒక భాషలో ఉన్న పత్రాన్ని ఇంకో భాషలోకి తర్జుమా చేయాలంటే, ఒకటి - అది చాలా బోరింగ్ పని. రెండు - అలాంటి పత్రాలు ఎన్నున్నాయో ఏమో! ఇదివరకు గూగుల్ అనువాదాలు లభ్యత ఉన్నా వారి వివిధ సేవల్లో ఆ అనువాద ప్రక్రియని పరిచయం చేసే సాహసం ఎందుకో చేయలేదు. కాని చివరికి గూగుల్ పత్రాల్లో దీన్ని అమలుపరిచారు.

గ్రబ్ ఎడిట్ చేయటం ఎలా?

Image
Featured Image
గ్రబ్
లక్ష్యం: 

మీరు కంప్యూటర్ ఆన్ చేయగానే, మీ కంప్యూటర్లో లినక్స్ కనుక ఇంస్టాల్ చేసి ఉన్నట్టైతే, ఒక లిస్టు వచ్చి అందులోంచి ఏ ఆపరేటింగ్ సిస్టం కావాలో ఎంచుకోమంటుంది. దీన్నే గ్రబ్ అంటాం. కొంత సమయం ఇస్తుంది, సామాన్యంగా మూడు లేదా పది సెకంలు ఇస్తుంది.

ఆ లిస్టులో ఉన్న పేర్లు, వాటి సంఖ్య మరియూ నిర్నయం తీసుకోవటానికి కేటయించిన సమయం, వీటిని మార్చటం ఎలా?

లినక్స్ లో శాశ్వతంగా డ్రైవ్ లను మౌంట్ చేయటం ఎలా?

Image
Featured Image
శాస్వతంగా మౌంట్ చేయటం
లక్ష్యం: 

ఏదైనా బొమ్మను వాల్‌పేపర్ గా పెట్టినప్పుడు, ఆ బొమ్మ ఏ డ్రైవ్‌లో ఉందో ఆ డ్రైవ్ ను మౌంట్ చేసేంతవరకూ ఆ బొమ్మ వాల్పేపర్‌గా కనిపించదు.

కొన్ని సమయాలలో మాటి మాటికీ డ్రైవులను మౌంట్ చేయటం చిరాకుగా కూడా అనిపించవచ్చు.

దీనికి పరిష్కారంగా డ్రైవ్‌లను శాస్వతంగా మౌంట్ చేసే పద్దతినీ, దాని అనర్థాల నుండి బయట పడే మార్గాలనీ ఇక్కడ చూద్దాం.

గూగుల్ ఉపకరణాలు

Image
Featured Image
గూగుల్ ఉపకరణాలు
లక్ష్యం: 

గూగుల్ అంటే గుర్తొచ్చేది శోధన! ఇందులో అది రారాజు, అది ఎవరు ఔనన్న కాదన్నా జగమెరిగిన సత్యం. కానీ గూగుల్ గుత్తాధిపత్యాన్ని నిలిపేది కేవలం శోధన మాత్రమే కాదు. వాళ్ళు అందించే ఎన్నో సేవలు నెటిజన్లకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నాయి. చాలా మంది వాళ్ల నిత్యజీవితాల్లో ఇవీ భాగమనే భావిస్తారంటే ఎంత ఉపయోగకరమైనవో ఆలోచించండి. వాటి గురించి తెలుసుకోండి.

ఏ సమస్యల్లేకుండా సైట్లు తెలుగులో చూడటం ఎలా?

Image
Featured Image
వివిధ రకాల విహారిణులు!
లక్ష్యం: 

ఇప్పుడు చాలా సైట్లు ఇంగ్లీష్ తో పాటు తెలుగులో కూడా ఉంటున్నాయి. ఐతే అలా తెలుగు లో ఉన్న సైట్లు ఆటోమాటిక్ గా ఏ సమస్యా లేకుండా మీకు తెలుగు లో కనిపించాలంటే ఏం చేయాలో తెలుసా? రెండే స్టెప్పులు! మీరు వాడుతున్న విహారిణి ఏంటో తెలుసుకుని, దాన్నిబట్టి ఈ క్రింద వాటిలో మీకు ఏది వర్తిస్తుందో అదిచేయండి.

TreeSize Free తో ఫోల్డర్ సైజులు

Image
Featured Image
TreeSize Free
లక్ష్యం: 

మనం వాడుతున్న హార్డ్ డిస్క్ ఎంత పెద్దదైనా, కొన్నాళ్లకు ఆది నిండిపోక తప్పదు. కానీ అందులొ అన్నీ మనకు కావలసినవి ఉండవు.
అనవసరమైన వాటిని తొలగించటానికి ఎక్కడ ఎక్కువ ఖాళీ వృధా అవుతుందో ఒక అవగాహనకు రావాలి.
ఈ పనిని సులువుగా చేయటానికి TreeSize Free ఉపయోగపడుతుంది.

ఫైయర్-ఫాక్స్ లో ఇంటర్‌నెట్ ఎక్‌స్‌ప్లోరర్ ట్యాబు

Image
Featured Image
IE Tab
లక్ష్యం: 

గమనిక : ఇది విండోస్ వాడుకరులకు మాత్రమే!
ఉదాహరణకు ఈనాడు వెబ్‌సైట్ ఫైయర్-ఫాక్స్ లో మనకు అర్థం కానీ అక్షరాలలో కనిపిస్తుంది, మరి కొన్ని వెబ్‌సైట్లు అవి కనపడే విధానాన్ని కొల్పొతాయి. కొన్నివెబ్‌సైట్లలో లభించే ఆటలు ఆడటం వీలుకాదు. ఇలాంటి సమస్యలు మరెన్నో ఉంటాయి. వీటిలో ఒక్కో దానికి ఒక్కో ఆడ్-ఆన్ ఇన్‌స్టాల్ చేసుకోవటం కన్నాIE Tab ఆడ్-ఆన్ వాడటం సులువు.

ఫ్రీవేర్, ఒపెన్ సోర్స్, షేర్ వేర్ మద్య వ్యత్యాసం ఏమిటి?

Image
Featured Image
Freeware is not necessarily Opensource
లక్ష్యం: 

ఓపెన్ సోర్స్, ఫ్రీవేర్, షేర్ వేర్. ఈ మూడూ ఉచింగా లభించేవే, కానీ వీటి మద్య చాలా పెద్ద తేడాలే ఉన్నయి. ఇవి గమనించకపోవటం వళ్ళ మామూలు వాడుకరులకు నస్టం చిన్నదే ఐనా వ్యాపారులకు మాత్రం మంచి అవకాశాలు కోల్పోయే పరిస్థితులు నెలకొంటాయి. వీటిని గూర్చి క్లుప్తంగా తెలుసుకుందాం...

ఇటీవలి వ్యాఖ్యలు