సూడో కమాండ్ వాడే సమయం లో పాస్‌వర్డ్ ఇవ్వాల్సి రావటం తప్పనిసరి. ఒక వేళ మిమ్మల్ని ఇలా పాస్‌వర్డ్ అడగకుండా కమాండ్ రన్ కావాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకొందాం.
మసాలా దోస తినే వాడికి బ్రెడ్ ముక్కలు ఎలా రుచించవో లినక్సు వాడే వాడికి విండోస్ లో పని చేసే అవసరం పడినా అలాగే ఉంటుంది. అందుకు ఒకానొక ముఖ్య కారణం లినక్సు లో ఉండే టెర్మినల్ సౌకర్యం, రిమోట్ గా పనిచేసే వీలు లాంటివి విండోస్ లో బొత్తిగా లేకపోవడమే. అలాంటి వాళ్ళ కోసం సిగ్విన్ అని అద్భుతమైన సాఫ్ట్వేర్ ఉంది. అది ఇన్స్టాల్ చేస్కోవడం, వాడుకోవడం వగైరా చూద్దాం.
కొన్నిసార్లు బోల్డన్ని పి.డి.ఎఫ్ ఫైళ్లు కలిపి ఒక ఫైల్ గా చేస్కోవాల్సిన అవసరం వస్తుంది. దానికి కావాల్సింది చిన్న కిటుకు, ఒకే ఒక్క కమాండ్! అదేంటో తెలుసుకుందాం!
ఇటీవలి వ్యాఖ్యలు
1 వారం 5 రోజులు క్రితం
42 వారాలు 5 రోజులు క్రితం
48 వారాలు 1 రోజు క్రితం
48 వారాలు 1 రోజు క్రితం
50 వారాలు 1 రోజు క్రితం
1 సంవత్సరం 3 వారాలు క్రితం
1 సంవత్సరం 3 వారాలు క్రితం
1 సంవత్సరం 7 వారాలు క్రితం
1 సంవత్సరం 9 వారాలు క్రితం
1 సంవత్సరం 11 వారాలు క్రితం