ఆర్కుట్ లో ఒకేసారి పలువురితో చాట్!

Image
Featured Image
ఆర్కుట్ చాట్
గోపాల కృష్ణ కోడూరి
టెక్‌సేతు
సంక్షిప్తంగా: 

నలుగురు స్నేహితులు ఒకేసారి కలిసి మాట్లాడుకోవాలంటే ఇప్పుడు ఆర్కుట్ లో చాలా తేలిక.

ఒక గ్రూపులా ఏదన్నా చర్చించాలన్నా, సరదాగా రచ్చబండ దగ్గర పిచ్చాపాటి మాట్లాడుకున్నట్టు మాట్లాడుకోవాలన్నా ఇదివరకు ఆర్కుట్ చాట్లో కుదురేది కాదు. కానీ ఇప్పుడు గూగుల్ వారు ఆర్కుట్లో ఆ సౌలభ్యం కల్పించారు. చాట్ చేయడానికి మొదట ఒక స్నేహితుడ్ని ఎంచుకున్నాక, ఆ చాట్ విండోలో క్రిందబాగాన, గ్రూప్‌ చాట్(Group Chat) అనే మీట ఉంటుంది. అది నొక్కితే మరింతమంది స్నేహితులను ఆ చాట్ లో పాల్గొనేందుకు ఆహ్వానించవచ్చు! గ్రూప్ చాట్ కి ఇప్పటికి కొన్ని సౌలభ్యాలు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు స్కైప్‌, గూగుల్ టాక్ ల్యాబ్ వర్షన్‌, ఆన్‌లైన్‌ కాంఫరెంసింగ్ సైట్లు మొదలైనవి. కానీ జనం ఎక్కువగా వాడే ఆర్కుట్ లో ఈ సౌలభ్యం ఉండడం మరింత ఉపయోగకరం!

వ్యాఖ్యలు

fantastic site

fantastic site

Nice Work.. Nice Site. Thank

Nice Work..
Nice Site.

Thank U Very Much.

Nice Work.. Nice Site. Thank

Nice Work..
Nice Site.

Thank U Very Much.

కొత్త వ్యాఖ్య వ్రాయి

ఈ వివరాలు గోప్యంగా ఉంచుతాం. సైటులో చూపించం.