- ప్రాధమికాంశాలు
- అంతర్జాలం(ఇంటర్నెట్)
- RSS/Atom ఫీడ్లు ఎందుకు ఉపయోగపడతాయి?
- ఎంతో ఉపయోగపడే గూగుల్ ఉపకరణాలు
- ఏ సమస్యల్లేకుండా సైట్లు తెలుగులో చూడటం ఎలా?
- గూగుల్‌లో తెలుగు సైట్లను వెతకడం
- ట్విట్టర్ అంటే ఏంటి? ఎందుకు వాడతారు?
- తెలుగు సైట్లలో పిచ్చి అక్షరాలు - వివరణ, ఉపాయం
- బ్లాగు, సైటుల గురించి వివరణ, ఉచితబ్లాగు నిర్వహణ
- సొంత సైట్ కావాలనుకుంటే ఏం చేయాలి?
- లినక్స్
- ఉబుంటూ లినక్స్ ఇంస్టాల్ చేయటం
- ఉబుంటూ సీడీ ఉచితంగా
- నిత్యవసర లినక్స్ సాఫ్ట్వేర్లు
- లినక్సులో కొత్త ప్యాకేజీ ఇన్స్టాల్ చేస్కోవడం ఎలా?
- లినక్స్ లో తెలుగు చదవడం
- లినక్స్ లో తెలుగు టైప్ చేయడం
- లినక్స్ లో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్
- లినక్స్ లో వైరస్ లు ఎందుకు ఉండవు?
- లినక్స్ వాడలనుకొంటున్నారా?
- షెల్ గూర్చి నేర్చుకుందాం
- విండోస్
- మా సంకల్పం
- సంప్రదించండి
భారత నెటిజన్లు!
సంక్షిప్తంగా:
భారతదేశంలో అంతర్జాల(internet) వాడకం ఎంతవరకు ఉంది, ఆ వాడేవాళ్ళ తీరేంటి.. లాంటి విషయాలపై Juxt Consult వారు ఒక అధ్యయనం చేశారు. దానిలో ముఖ్యంగా మనకు కనబడేవి రెండు వార్తలు. ఒకటి - అంతర్జాలం వాడేవారిలో కేవలం 20% మాత్రమే ఇంగ్లీషు భాషలో చదవడానికి ఇష్టపడతారు. రెండు - నిత్యం అంతర్జాలం వాడేవారిలో 91% మంది ఆన్‌లైన్ షాపింగ్ చేస్తారు.
అన్నిటిలో ఈ రెండు అంశాలు కాస్త దృష్టని ఆకర్షించేలా ఉన్నాయి. ఎందుకూ అంటే, నెటిజనులు పెరిగిపోతున్న రోజుల్లో తమ తమ భాషలో ఉపకరణాలు ఉంటే ప్రయోజనకరంగా ఉంటుందని చాలామంది అభిప్రాయం. అదీ కాకుండా మొత్తం భారత జనభాలో ఇంగ్లీషు మాధ్యమం ఇంకా అంత బహుళంగా విస్తరించలేదు. చాలామంది మాతృభాషలోనే చదువుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 78% మంది తెలుగు మీడియం విద్యార్థులున్నారు. ఈ లెక్కన వచ్చే 10-15 ఏళ్ళలో తప్పనిసరిగా మాతృభాషలో అన్నీ కోరుకునే నెటిజనులు పెరుగుతారనడంలో సందేహం లేదు. Juxt Consult వాళ్ళ సర్వే కూడా అదే వెళ్ళడి చేస్తుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి.
టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి


డెలీష్యస్
డిగ్
స్టంబుల్ అపాన్
రెడిట్
గూగుల్
టెక్నొరాటి
ఇటీవలి వ్యాఖ్యలు
7 వారాలు 5 రోజులు క్రితం
8 వారాలు 12 గంటలు క్రితం
8 వారాలు 3 రోజులు క్రితం
10 వారాలు 5 రోజులు క్రితం
10 వారాలు 5 రోజులు క్రితం
10 వారాలు 5 రోజులు క్రితం
11 వారాలు 1 రోజు క్రితం
13 వారాలు 2 రోజులు క్రితం
13 వారాలు 2 రోజులు క్రితం
13 వారాలు 4 రోజులు క్రితం