ఇకపై గూగుల్ పత్రాలు గుంపులతో కూడా పంచుకోవచ్చు!

Image
Featured Image
గూగుల్ పత్రాలు గుంపుతో పంచుకోవడం
గోపాల కృష్ణ కోడూరి
టెక్‌సేతు
సంక్షిప్తంగా: 

గూగుల్ పత్రాల్లో ఇకపై ఎక్కువమందితో, లేదా గుంపుతో, పంచుకోవడం చాలా తేలిక!

రోజులు మరేకొద్దీ గూగుల్ ఉపకరణాల వాడకం మరింత పెరుగుతూ వస్తోంది. కార్పోరేట్ రంగాల్లోనూ, పెద్ద పెద్ద సంస్థల్లోనూ విటి వాడకం విరివిగా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో వారినుండి ఫీడ్‌బ్యాక్‌ తీస్కుంటూ గూగుల్ పత్రాల్లో ప్రవేశపెట్టిన ఎంతో ఉపయోగకరమైన ఫీచరే ఒక పత్రాన్ని గుంపులతో భాగస్వామ్యం చేయడం. బొమ్మలో చూపించినట్టు, ఇదివరకు ఒక్కక్కరి మెయిల్ ఐడీ ఇచ్చే స్థానే ఇప్పుడు గుంపు మెయిల్ ఐడీ కూడా ఇవ్వచ్చన్నమాట!

వ్యాఖ్యలు

కొత్త వ్యాఖ్య వ్రాయి

ఈ వివరాలు గోప్యంగా ఉంచుతాం. సైటులో చూపించం.