గూగులోడు స్క్రీను పై కీబోర్డు కై ప్రయత్నిస్తున్నాట్ట

సంక్షిప్తంగా: 

గూగుల్ తన సేవలు భారతీయ భాషల్లో విస్తరించే దిశలో మరో అడుగుకై సన్నద్దమౌతోంది. అదే మన భాషల్లో, స్క్రీనుపై కీబోర్డు.

ఇది ఎక్కువగా ఉపయోగించే సౌలభ్యం కాకున్నా, కనీసం భారతీయ భాషల్లో ఉన్న కీబోర్డ్ లే-అవుట్లకి కాస్త ప్రాచుర్యం వచ్చి, జనాలు ఆ కీబోర్డులను వాడటం మొదలుపెట్టడానికి అవకాశం ఉంది. ఏమైతేనేం, మొత్తానికి ప్రపంచ వ్యాప్తంగా తన మూడవ అతి పెద్ద సామ్రాజ్యమైన భారతదేశంపై ఇప్పుడిప్పుడే గూగుల్ తన చూపు సవరించింది. ముందు ముందు ఇంకేమేం వస్తాయో చూద్దాం.

వ్యాఖ్యలు

alage mozillafirefox browser

alage mozillafirefox browser kooda telugu format vundi.

కొత్త వ్యాఖ్య వ్రాయి

ఈ వివరాలు గోప్యంగా ఉంచుతాం. సైటులో చూపించం.