- ప్రాధమికాంశాలు
- అంతర్జాలం(ఇంటర్నెట్)
- RSS/Atom ఫీడ్లు ఎందుకు ఉపయోగపడతాయి?
- ఎంతో ఉపయోగపడే గూగుల్ ఉపకరణాలు
- ఏ సమస్యల్లేకుండా సైట్లు తెలుగులో చూడటం ఎలా?
- గూగుల్‌లో తెలుగు సైట్లను వెతకడం
- జీ-మెయిల్ లో వీడియో చాట్
- ట్విట్టర్ అంటే ఏంటి? ఎందుకు వాడతారు?
- తెలుగు సైట్లలో పిచ్చి అక్షరాలు - వివరణ, ఉపాయం
- బ్లాగు, సైటుల గురించి వివరణ, ఉచితబ్లాగు నిర్వహణ
- సొంత సైట్ కావాలనుకుంటే ఏం చేయాలి?
- లినక్స్
- ఉబుంటూ లినక్స్ ఇంస్టాల్ చేయటం
- ఉబుంటూ సీడీ ఉచితంగా
- నిత్యవసర లినక్స్ సాఫ్ట్వేర్లు
- లినక్సులో కొత్త ప్యాకేజీ ఇన్స్టాల్ చేస్కోవడం ఎలా?
- లినక్స్ లో తెలుగు చదవడం
- లినక్స్ లో తెలుగు టైప్ చేయడం
- లినక్స్ లో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్
- లినక్స్ లో వైరస్ లు ఎందుకు ఉండవు?
- లినక్స్ వాడలనుకొంటున్నారా?
- షెల్ గూర్చి నేర్చుకుందాం
- విండోస్
- మా సంకల్పం
- సంప్రదించండి
ఫేస్‌బుక్ భారతీయ భాషల్లో
సంక్షిప్తంగా:
ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అందరూ నెటిజన్లూ వాడే సోషల్ నెట్వర్కింగ్ సర్వీసుల్లో ఫేస్‌బుక్ దే సింహభాగం. ఇటీవల ఈ ఫేస్‌బుక్ తెలుగుతో సహా మరికొన్ని భారతీయ భాషల్లో కూడా వాడుకునే వీలు కల్పించారు.
మీకు సోషల్ నెట్వర్కింగ్ గురించి తెలిసుంటే ఇప్పటికే ఏ ఆర్కుట్టో, ఫేస్‌బుక్కో వాడుతూనే ఉండుంటారు. ప్రపంచం సంగతి ఎలా ఉన్నా భారతదేశంలో మాత్రం గూగులోడిదే పైచేయి - అంటే ఆర్కుట్టే ఎక్కువమంది వాడుతున్నారు. ఫేస్‌బుక్ భారతీయ భాషల్లో లభ్యం అవ్వడం వల్ల ఈ పరిస్థితి మారే పరిస్థితి ఉందని విశ్లేషకుల అభిప్రాయం. ఆర్కుట్ ఇప్పటికే ఈ సదుపాయం కల్పించడం వల్ల ఆ విశ్లేషణ ఎంతవరకు నిజమౌతుందో చూద్దాం. ఫేస్‌బుక్ కి అంత ప్రచారం వెనుక వున్న ఎన్నో ముఖ్య కారణాల్లో వాళ్ళు అందించే అప్లికేషన్లు ఒకటి. అయితే ఈ మధ్య ఆర్కుట్లో కూడా ఇవి చూస్తున్నాం. ఇలా ప్రతివిషయంలో ఒకదానికొకటి ఒకరితో ఒకరు తలబడుతూనే ఉన్నారు. ఇప్పటికే ఆర్కుట్ ని అక్కున చేర్చుకున్న భారతీయులు ఫేస్‌బుక్ వైపు మళ్ళుతారేమో చూద్దాం!


వ్యాఖ్యలు
English lo unna samacharanni
English lo unna samacharanni teluguloki anuvadinchadam ela?
ఆశోక్ గారు, అనువాద ఉపకరణాలు
ఆశోక్ గారు, అనువాద ఉపకరణాలు ఇంకా మనగడలోకి రాలేదండి. ఐఐఐటివారు, గూగుల్‌వారు, ఇంకా పలు ఔత్సాహికులు అటువైపు కృషి చేస్తున్నారు. ఇంకా కొంత సమయం పడుతుందని మాత్రమే చెప్పగలం :)
కొత్త వ్యాఖ్య వ్రాయి