సంప్రదించండి

మీకు కంప్యూటర్ గురించి ఎటువంటి సందేహాలున్నా, అవి ఎంత చిన్నవైనా, మొహమాటపడకుండా, సందేహించకుండా మమ్మల్ని సంప్రదించండి. అది అందరికీ వర్తిస్తుందనుకుంటే, టెక్‌సేతు సైటులోనే దానికి పరిష్కారం ప్రచురించి మీకు తెలియజేస్తాము. ఒకవేళ అలా కాకపోతే, మీకు ఆ పరిష్కారంతో వ్యక్తిగత సందేశం పంపిస్తాము.

టెక్‌సేతుతో సంప్రదింపులకు గల మార్గాలు

సైటు నుండే సంప్రదించవచ్చు - ఈ లంకెపై నొక్కండి
వేగు(email) : - contact [at] techsetu [dot] com
ట్విట్టర్‌ (అంటే ఏంటబ్బా?) - ఈ లంకెకు వెళ్ళి టెక్‌సేతుని స్నేహితునిగా కలుపుకుని, మెస్సెజ్ చెయ్యండి.
ఉత్తరాలాన్నా ఇష్టమే :) గోపాల కృష్ణ కోడూరి,
OBH 89, ఐఐఐటి,
గచ్చిబౌలి, హైదరాబాదు – 32
ఆంధ్రప్రదేశ్.

ఇటీవలి వ్యాఖ్యలు