- ప్రాధమికాంశాలు
- అంతర్జాలం(ఇంటర్నెట్)
- RSS/Atom ఫీడ్లు ఎందుకు ఉపయోగపడతాయి?
- ఎంతో ఉపయోగపడే గూగుల్ ఉపకరణాలు
- ఏ సమస్యల్లేకుండా సైట్లు తెలుగులో చూడటం ఎలా?
- గూగుల్‌లో తెలుగు సైట్లను వెతకడం
- ట్విట్టర్ అంటే ఏంటి? ఎందుకు వాడతారు?
- తెలుగు సైట్లలో పిచ్చి అక్షరాలు - వివరణ, ఉపాయం
- బ్లాగు, సైటుల గురించి వివరణ, ఉచితబ్లాగు నిర్వహణ
- సొంత సైట్ కావాలనుకుంటే ఏం చేయాలి?
- లినక్స్
- ఉబుంటూ లినక్స్ ఇంస్టాల్ చేయటం
- ఉబుంటూ సీడీ ఉచితంగా
- నిత్యవసర లినక్స్ సాఫ్ట్వేర్లు
- లినక్సులో కొత్త ప్యాకేజీ ఇన్స్టాల్ చేస్కోవడం ఎలా?
- లినక్స్ లో తెలుగు చదవడం
- లినక్స్ లో తెలుగు టైప్ చేయడం
- లినక్స్ లో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్
- లినక్స్ లో వైరస్ లు ఎందుకు ఉండవు?
- లినక్స్ వాడలనుకొంటున్నారా?
- షెల్ గూర్చి నేర్చుకుందాం
- విండోస్
- మా సంకల్పం
- సంప్రదించండి
ఇంటెర్‌నెట్‌లో కష్టమైన పదాలకు సులువైన అర్థాలు!
లక్ష్యం:
మనం పలు టపాలలో కొత్త ఆంగ్ల పదాలను చూస్తూ ఉంటాం, వాటి అర్థాలు, పలికే విదానం సులువుగా తెలుసుకోగలగటానికి Answers addon వాడటం ఒక సులువైన పద్దతి. దాన్ని ఎలా ఇంస్టాల్ చేసుకోవాలీ, మరియూ ఎలా వాడాలి అన్న విషయాలు తెలుసుకుందాం.
ఒక వేళ మీరు Firefox వాడదలచితే ఇక్కడి నుంటీ డౌంలోడ్ చేసుకోగలరు.
ఇక Answers add-on కొరకు ఈ లంకెకు వెళ్ళి Add to Firefox అన్న బటన్ను నొక్కండి, ఒక కొత్త విండో తెరుచుకొని Install Now అన్న బటన్ను చూపుతుంది, దాన్ని నొక్కండి. ఇంస్టాల్ అయ్యాక Firefoxను రీస్టార్ట్ చేయమంటుంది. అలానే చేయండి.
ఇక ఎక్కడైనా మీకు అర్థం కాని పదం కనబడితే దాని మీద Alt( లినక్స్ వాడుకరులైతే Ctrl ) పట్టుకొని మౌస్ తో క్లిక్ చేస్తే చాలు, దాని అర్థం మరియూ పలికే విధానం, శబ్దం చూపెడుతుంది. Optionsలో ఏ క్లిక్ ను వాడాలన్నది మార్చుకోవచ్చు.
టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి


డెలీష్యస్
డిగ్
స్టంబుల్ అపాన్
రెడిట్
గూగుల్
టెక్నొరాటి
ఇటీవలి వ్యాఖ్యలు
5 వారాలు 16 గంటలు క్రితం
5 వారాలు 2 రోజులు క్రితం
5 వారాలు 5 రోజులు క్రితం
8 వారాలు 16 గంటలు క్రితం
8 వారాలు 16 గంటలు క్రితం
8 వారాలు 16 గంటలు క్రితం
8 వారాలు 3 రోజులు క్రితం
10 వారాలు 4 రోజులు క్రితం
10 వారాలు 4 రోజులు క్రితం
10 వారాలు 6 రోజులు క్రితం