ఉబుంటూ సీడీ ఉచితంగా

Image
Featured Image
కెనానికల్
గవేష్
లక్ష్యం: 

ఉబుంటూ సీడీ ఉచితంగా ఎలా తెప్పించుకోవాలో అన్న విషయాన్ని ఇక్కడ తెలుసుకొందాం.

2004లో రూపొందించబడిన canonical అనే కంపెనీ అఫిషియల్ ఉబుంటూ సీడీలను ఉచితంగా పంపిణీ చేస్తుంది.

నాకూ ఒక సీడీ కావాలి, ఎలా?

క్రింది క్రమమును పాటిస్తే, మీ ఇంటికి ఉబంటూ సీడీ(లు) చేరుతుంది.

1. ఈ లంకెలో కుడి వైపు ఉన్న login/register(లాగిన/రిజిస్టర్) అన్నదాన్ని నొక్కగానే మీ ఈ-మైల్ ఐడీ. మీ ఈ-మైల్ ఐడీ ఇచ్చి , No, I want to create an account now అన్న ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని, కంటిన్యూ బటన్ను నొక్కి రెజిస్టర్ చేసుకోండి.

2. మీరిచ్చిన మైల్ ఐడీకి ఒక మైల్ వచ్చి చేరుతుంది, దానిలో ఒక లంకె ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే వేరొక పేజీకి తీసుకెల్తుంది.

3. ఆ పేజీలో మీ పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు.

4. తరువాతి పేజీలో మీ ఇంటి అడ్రస్ ఇవ్వండి, సబ్మిట్ రిక్వెస్ట్ అనే బటన్ను నొక్కండి.

పైన చెప్పినట్టు చేస్తే, ఒక నెల లోగా సీడీ మీ ఇంటికి ఒక్క రూపాయి కర్చు లేకుండా వచ్చేస్తుంది.

మీకు ఒకటికన్నా ఎక్కువ సీడీలు కావలసి ఉంటే, Special Requestలో ఎన్ని సీడీలు కావాలో అంకెను టైప్ చేసి రిక్వెస్ట్ పెట్టాలి. కానీ అన్ని సీడీలు ఎందుకు కావాలో అందుకు సూచించబడిన ఖాళీలో చెప్పాలి. మామూలుగా “For Friends” అని వ్రాస్తారు.

ఇంతవరకూ నెను 30సీడీలు తెప్పించుకొన్నాను. ఒక సారి, ఒకే రిక్వెస్ట్ లో 15సీడీలు వచ్చాయి. కానీ మూడింటికన్నా ఎక్కువ అంకె పెడితే రెక్వెస్టును సమ్మెతించబడకపోయే అవకాశం ఉంది. మీరు అడిగినన్ని సీడీలు సమ్మెతించబడ్డాయా లేదా అన్న విషయాన్ని, మీరు రిక్వెస్ట్ పెట్టిన మూడు రోజుల్లోగా అదే పేజీలో తెలుసుకోవచ్చు.

సీడీ వచ్చిన తరువాత, ఇంస్టాల్ చేసే పద్దతిని ఇక్కడ చూడగలరు.

 

వ్యాఖ్యలు

Wubi ద్వారా ఉబంటూ లినిక్స్

Wubi ద్వారా ఉబంటూ లినిక్స్ 9.04 ని (by CD) ఒక Application లాగా Windows - xp లో Installation మరియు uninstallation చేయడం ఎలాగో step-by-step గా తెలియజేయగలరని ప్రార్ధన. ఇలా Wubi ద్వారా ఉబంటూ లినిక్స్ 9.04 ని Windows - xp లో Installation చేస్తే xp Operating System కి ఎమయినా ముప్పు కలుగే అవకశాలు ఉన్నాయా? దయచేసి తెలియజేయగలరు.

may i know how to install

may i know how to install ubuntu as well as uninstall........

ఉబుంటూ సాధారణ పద్దతిలో

ఉబుంటూ సాధారణ పద్దతిలో ఇంస్టాల్ చేయటానికి ఈ లంకె చూడగలరు. అన్‌-ఇంస్టాల్ చేయటం మరియూ Wubi ద్వారా ఇస్టాల్ చేయటం గూర్చి త్వరలో వేరొక టపా వ్రాస్తాము.

Thank u Gavesh :)

Thank u Gavesh :)

How to uninstall

How to uninstall ubantu??
Please let me know..

How to uninstall

How to uninstall ubantu??
Please let me know..

How to uninstall

How to uninstall ubantu??
Please let me know..

How to uninstall

How to uninstall ubantu??
Please let me know..

How to uninstall

How to uninstall ubantu??
Please let me know..

How to uninstall

How to uninstall ubantu??
Please let me know..

How to uninstall

How to uninstall ubantu??
Please let me know..

కొత్త వ్యాఖ్య వ్రాయి

ఈ వివరాలు గోప్యంగా ఉంచుతాం. సైటులో చూపించం.