- ప్రాధమికాంశాలు
- అంతర్జాలం(ఇంటర్నెట్)
- RSS/Atom ఫీడ్లు ఎందుకు ఉపయోగపడతాయి?
- ఎంతో ఉపయోగపడే గూగుల్ ఉపకరణాలు
- ఏ సమస్యల్లేకుండా సైట్లు తెలుగులో చూడటం ఎలా?
- గూగుల్‌లో తెలుగు సైట్లను వెతకడం
- ట్విట్టర్ అంటే ఏంటి? ఎందుకు వాడతారు?
- తెలుగు సైట్లలో పిచ్చి అక్షరాలు - వివరణ, ఉపాయం
- బ్లాగు, సైటుల గురించి వివరణ, ఉచితబ్లాగు నిర్వహణ
- సొంత సైట్ కావాలనుకుంటే ఏం చేయాలి?
- లినక్స్
- ఉబుంటూ లినక్స్ ఇంస్టాల్ చేయటం
- ఉబుంటూ సీడీ ఉచితంగా
- నిత్యవసర లినక్స్ సాఫ్ట్వేర్లు
- లినక్సులో కొత్త ప్యాకేజీ ఇన్స్టాల్ చేస్కోవడం ఎలా?
- లినక్స్ లో తెలుగు చదవడం
- లినక్స్ లో తెలుగు టైప్ చేయడం
- లినక్స్ లో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్
- లినక్స్ లో వైరస్ లు ఎందుకు ఉండవు?
- లినక్స్ వాడలనుకొంటున్నారా?
- షెల్ గూర్చి నేర్చుకుందాం
- విండోస్
- మా సంకల్పం
- సంప్రదించండి
కొన్ని టపాలను తరువాత చదివేలా గుర్తుంచే యాడ్‌ఆన్
లక్ష్యం:
చాలా సంధర్బాలలో ఏదైనా మంచి టపా కనబడితే, మనం చదవాలనుకున్నా సమయం లేదా సంధర్బం కుదరక పోవచ్చు. వాటన్నింటినీ గుర్తు పెట్టుకోవటం కష్టమే. ఇందుకు ఒక మంచి ఉపాయం ఉంది. ఇది Read-it-later అనే ఫైర్ ఫాక్స్ యొక్క Add-on వల్ల సాద్యపడుతుంది. దీనిని ఇస్టాల్ చేసి వాడే పద్దతిని తెలియజేయటం.
చాలా సంధర్బాలలో ఏదైనా మంచి టపా కనబడితే, మనం చదవాలనుకున్నా సమయం లేదా సంధర్బం కుదరక పోవచ్చు. వాటన్నింటినీ గుర్తు పెట్టుకోవటం కష్టమే. ఇందుకు ఒక మంచి ఉపాయం ఉంది.
వీటిని సులువుగా గుర్తుంచుకోవటం Read-it-later అనే ఫైర్ ఫాక్స్ యొక్క Add-on ద్వారా సాద్యపడుతుంది.
ఒక వేళ మీరు Firefox వాడుకరులు కాకపోతే ఇక్కడి నుంటీ డౌంలోడ్ చేసుకోగలరు.
మీ ఫైర్ ఫాక్స్ నుండీ ఇక్కడకు వెళ్ళి, Add to Firefox అన్న బటన్ను నొక్కండి. కొత్తగా తెరవబడిన విండోలో ఇంస్టాల్ అన్న బటన్ను నొక్కండి. ఫైర్ ఫాక్సును రీస్టార్టు చేయమని అడుగుతుంది, అలానే చేయండి.
మళ్ళీ ఫైర్ ఫాక్సును తెరవగానే ఏదైనా టపా చదవటానికి సమయం లేనట్టైతే దాని URL పక్కనే ఉన్న టిక్కు గుర్తుని క్లిక్ చేయండి. ఒక వేళ ఏదైనా లంకెను తెరవకనే గుర్తుండేలా చేయాలంటే కుడివైపు క్రింద బాగంలో ఉన్న ఎర్రటి టిక్కు గుర్తును క్లిక్ చేసి, లంకె మీద క్లిక్ చేయండి.
ఇలా కావలసినన్ని లంకెలను గుర్తుంచిన తరువాత, మీకు సమయం ఉన్నప్పుడు కుడి వైపు పైనున్న పుస్తకం లాంటి గుర్తు పక్కనే ఉన్న v గుర్తును క్లిక్ చేయగానే మీరు గుర్తుంచిన లంకెలన్నీ చూపుతుంది. చదివిన తరువాత వాటి పక్కనే ఉన్న ఎర్రటి టిక్కు గుర్తుని నొక్కేయండి.
మీరు వీటిని delicious, diggit, reddit, లేదా బుక్ మార్కుగానైనా ఉంచవచ్చు. అలానే ఒక కంప్యూటర్ నుండీ గుర్తుంచిన వాటిని మరొక కంప్యూటర్లో ఆన్ లైన్ అకౌంట్ ద్వారా చూడటానికి సాద్యమౌతుంది.
టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి


డెలీష్యస్
డిగ్
స్టంబుల్ అపాన్
రెడిట్
గూగుల్
టెక్నొరాటి
ఇటీవలి వ్యాఖ్యలు
5 వారాలు 16 గంటలు క్రితం
5 వారాలు 2 రోజులు క్రితం
5 వారాలు 5 రోజులు క్రితం
8 వారాలు 16 గంటలు క్రితం
8 వారాలు 16 గంటలు క్రితం
8 వారాలు 16 గంటలు క్రితం
8 వారాలు 3 రోజులు క్రితం
10 వారాలు 4 రోజులు క్రితం
10 వారాలు 4 రోజులు క్రితం
10 వారాలు 6 రోజులు క్రితం