- ప్రాధమికాంశాలు
- అంతర్జాలం(ఇంటర్నెట్)
- RSS/Atom ఫీడ్లు ఎందుకు ఉపయోగపడతాయి?
- ఎంతో ఉపయోగపడే గూగుల్ ఉపకరణాలు
- ఏ సమస్యల్లేకుండా సైట్లు తెలుగులో చూడటం ఎలా?
- గూగుల్‌లో తెలుగు సైట్లను వెతకడం
- జీ-మెయిల్ లో వీడియో చాట్
- ట్విట్టర్ అంటే ఏంటి? ఎందుకు వాడతారు?
- తెలుగు సైట్లలో పిచ్చి అక్షరాలు - వివరణ, ఉపాయం
- బ్లాగు, సైటుల గురించి వివరణ, ఉచితబ్లాగు నిర్వహణ
- సొంత సైట్ కావాలనుకుంటే ఏం చేయాలి?
- లినక్స్
- ఉబుంటూ లినక్స్ ఇంస్టాల్ చేయటం
- ఉబుంటూ సీడీ ఉచితంగా
- నిత్యవసర లినక్స్ సాఫ్ట్వేర్లు
- లినక్సులో కొత్త ప్యాకేజీ ఇన్స్టాల్ చేస్కోవడం ఎలా?
- లినక్స్ లో తెలుగు చదవడం
- లినక్స్ లో తెలుగు టైప్ చేయడం
- లినక్స్ లో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్
- లినక్స్ లో వైరస్ లు ఎందుకు ఉండవు?
- లినక్స్ వాడలనుకొంటున్నారా?
- షెల్ గూర్చి నేర్చుకుందాం
- విండోస్
- మా సంకల్పం
- సంప్రదించండి
క్యాం స్టూడియో : డెస్క్ టాప్ రికార్డర్
లక్ష్యం:
నేను నా కంప్యూటర్ లో చేసే పనులను రెకార్డ్ చేయగలిగితే బాగుండు కదా?
నా స్నేహితులు పదే పదే అడిగే కంప్యూటర్ సంభందిత ప్రశ్నలకు సమాధానంగా ఒక వీడియో తయారుచేయగలిగితే?
ఇలా, మీ అవసరం ఏదైనా మీ కంప్యూటర్ డెస్క్టాప్ ను వీడియో తియగలిగే సాఫ్ట్వేర్ గూర్చి చూదాం.
అసలు ఏంటిది?
మీ కంప్యూటర్ డెస్క్టాప్ మీద వచ్చే విషయాలనన్నింటినీ మరియూ మైకు స్పీకర్ల నుండి వచ్చే శబ్దాలను కలిపి ఒక వీడియో లా మార్చే ఓపెన్ సోర్సు సాఫ్ట్వేరు ఇది.
ఇది AVI ఫార్మాట్ లో వీడియోను తయారు చేస్తుంది. ఇందులో ఉన్న SWF Producer సాయంతో ఆ AVI పైల్లను తక్కువ స్పేస్ ను ఆక్రమించే SWF ఫైల్ గా మార్చవచ్చు.
ఏ రకంగా దీన్ని వాడవచ్చు?
- ఏదైనా సాఫ్త్వేరు ఎలా పని చేస్తుందో మీరు వాడే సమయంలో దాని వీడియో తీసి, ఇతరులకు చూపటానికి ఈ సాఫ్ట్వేర్ సహాకరిస్తుంది.
- మిమ్మల్ని తరచుగా అడిగే ప్రశ్నల్ని అన్నింటినీ కలిపి ఒక వీడియో తయారు చేయటానికి.
- అందరికీ ఉపయోగపడే వీడియో పాఠాలను తయారు చేయవచ్చు.
- తరచూ వచ్చే కంప్యూటర్ ఇబ్బందులను ఎలా ఎదురుకోవాలో అన్న విషయానికై వీడియోలు చేయవచ్చు.
- ఈ వీడియోలనన్నింటినీ కూడగలిపి అమ్మవచ్చు.
- మీరు మరువకుండా ఉండేలా మీకు తెలిసిన కొన్ని ట్రిక్కులను రికార్డ్ చేసుకోవచ్చు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నైనా వస్తూనే ఉంటాయి.
ఎక్కడ కొనాలి? ఎంతవుతుంది?
ఈ సాఫ్ట్వేరు GPL లైసెంసు క్రింద ప్రచురించబడినది, కావున ఇది ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవటానికి లభిస్తుంది. ఇక్కడి నుంటీ మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మీ వాయిస్ వీడియోలో మీకు నచ్చలేదా?
వాయిస్ తీసేసి, వీడియోలో మంచి క్యాలిటి క్యాప్షన్‌లు పెట్టవచ్చు. మీరు వెబ్ క్యాంతో తీసిన మీ వీడియోని కూడా మీరు డెస్క్‌టాప్ మీద తీయబోయే వీడియోలో ఇమడపరచవచ్చు.
వీడియో క్వాలిటీనీ, కర్సర్ రూపాన్నీ మీకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు.
ఇక యు-ట్యూబుకు పని పేట్టండి. :)
టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి



డెలీష్యస్
డిగ్
స్టంబుల్ అపాన్
రెడిట్
గూగుల్
టెక్నొరాటి
ఇటీవలి వ్యాఖ్యలు
4 వారాలు 4 రోజులు క్రితం
4 వారాలు 4 రోజులు క్రితం
4 వారాలు 4 రోజులు క్రితం
4 వారాలు 5 రోజులు క్రితం
4 వారాలు 5 రోజులు క్రితం
15 వారాలు 1 రోజు క్రితం
20 వారాలు 4 రోజులు క్రితం
20 వారాలు 5 రోజులు క్రితం
21 వారాలు 1 రోజు క్రితం
21 వారాలు 1 రోజు క్రితం