- ప్రాధమికాంశాలు
- అంతర్జాలం(ఇంటర్నెట్)
- RSS/Atom ఫీడ్లు ఎందుకు ఉపయోగపడతాయి?
- ఎంతో ఉపయోగపడే గూగుల్ ఉపకరణాలు
- ఏ సమస్యల్లేకుండా సైట్లు తెలుగులో చూడటం ఎలా?
- గూగుల్‌లో తెలుగు సైట్లను వెతకడం
- ట్విట్టర్ అంటే ఏంటి? ఎందుకు వాడతారు?
- తెలుగు సైట్లలో పిచ్చి అక్షరాలు - వివరణ, ఉపాయం
- బ్లాగు, సైటుల గురించి వివరణ, ఉచితబ్లాగు నిర్వహణ
- సొంత సైట్ కావాలనుకుంటే ఏం చేయాలి?
- లినక్స్
- ఉబుంటూ లినక్స్ ఇంస్టాల్ చేయటం
- ఉబుంటూ సీడీ ఉచితంగా
- నిత్యవసర లినక్స్ సాఫ్ట్వేర్లు
- లినక్సులో కొత్త ప్యాకేజీ ఇన్స్టాల్ చేస్కోవడం ఎలా?
- లినక్స్ లో తెలుగు చదవడం
- లినక్స్ లో తెలుగు టైప్ చేయడం
- లినక్స్ లో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్
- లినక్స్ లో వైరస్ లు ఎందుకు ఉండవు?
- లినక్స్ వాడలనుకొంటున్నారా?
- షెల్ గూర్చి నేర్చుకుందాం
- విండోస్
- మా సంకల్పం
- సంప్రదించండి
గ్రాఫిక్స్ కార్డ్ ఎందుకు?
లక్ష్యం:
గ్రాఫిక్స్ కార్డు, మన కంప్యూటర్‌లో అతి ఖరీ్దైన వస్తువులలో ఇదీ ఒకటి. అసలు ఎందుకు ఇది? ఎలా పని చేస్తుంది? ఇది అవసరమా?
మీ కంప్యూటర్ యొక్క మానిటర్ లో చూసే ప్రతి బొమ్మా పిక్సల్‌స్ అనే చిన్న చిన్న బిందువుల సమూహంతో ఏర్పడినవే.
ప్రస్తుత కంప్యూటర్‌లలో 10 నుంటీ 20 లక్షల పిక్సల్లు ఉంటాయి. సెకనుకు 80 సార్లు వీటినన్నింటినీ సరి చూడవలసి ఉంటుంది. అంటే 8 నుంటీ 16 కోట్ల పిక్సెల్ల భాద్యత ఒక్క సెకెన్‌లో.
మన కంప్యూటర్ లో ప్రతి పనినీ చేసేది సీ.పీ.యూ. మానిటర్ పై బొమ్మలు చూపే పని కూడా దీని భారమే. ఈ భారం తన మీద వేసుకొని CPUపై భారాన్ని తగ్గిస్తుంది ఈ గ్రాఫిక్స్ కార్డు.
సీ.పీ.యూ పై ఈ ఒత్తిడి గ్రాఫిక్స్ కార్డు లేకుంటే వస్తుంది. ఇలాంటి ఒత్తిడి అన్ని సమయాల్లోనూ ఉండదు. ఏవైనా పెద్ద కంప్యూటర్ గేంస్ ఆడుతున్నప్పుడే ఈ భారం. ఇలాంటి సంధర్భాలలో మాత్రమే గ్రాఫిక్స్ కార్డు అవసరం ఉంటుంది.
అంటే దాదాపు ఐదు నుంటీ పది శాతం భారాన్ని తగ్గిస్తుందన్నమాట.
మీరు ఎక్కువగా కంప్యూటర్ లో ఆటలు ఆడేవారైతే దీన్ని కొనండి, లేకపోతే వద్దు.
మంచి గ్రాఫిక్స్ కార్డు కావాలంటే మీ దగ్గరున్న కంప్యూటర్ షాపులో విచారించగలరు. ఒక మంచి గ్రాఫిక్స్ కార్డు కొనాలంటే, దాని ప్రస్థుత ఖరీదు 5 వేల రూపాయల పై మాటే.
టపాని ఈ క్రింది నెట్వర్కుల ద్వారా పంచుకోండి


డెలీష్యస్
డిగ్
స్టంబుల్ అపాన్
రెడిట్
గూగుల్
టెక్నొరాటి
ఇటీవలి వ్యాఖ్యలు
7 వారాలు 5 రోజులు క్రితం
8 వారాలు 12 గంటలు క్రితం
8 వారాలు 3 రోజులు క్రితం
10 వారాలు 5 రోజులు క్రితం
10 వారాలు 5 రోజులు క్రితం
10 వారాలు 5 రోజులు క్రితం
11 వారాలు 1 రోజు క్రితం
13 వారాలు 2 రోజులు క్రితం
13 వారాలు 2 రోజులు క్రితం
13 వారాలు 4 రోజులు క్రితం