[స్లైడ్‌షో] వీడియో ఫైల్ ఫార్మాట్లు

Image
Featured Image
వికీమీడియా
లక్ష్యం: 



ఆడియో వీడియో ఎన్‌కోడింగ్, ఫైల్ ఫార్మాట్ల గురించి ఒక స్లైడ్‌షోలో ప్రాధమిక సమాచారం.


ఈ స్లైడ్‌షోలో మనం ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం - ఫార్మాట్టు, ఎన్‌కోడింగ్ వేర్వేరా! ఎలా? డాటా ఎన్‌కోడింగ్ అంటే? ఫైల్ ఫార్మాట్ అంటే? అవి రెండూ ఎన్ని రకాలు? ఏది మంచిది?

 

ఇటీవలి వ్యాఖ్యలు